కోర్టు బయట లేడీ డాన్ అరుణ వీరంగం

AP: నెల్లూరు జిల్లాకు చెందిన లేడీ డాన్ అరుణ ప్రవర్తన మరోసారి వివాదాస్పదమైంది. ఒంగోలు జైలు నుంచి పీటీ వారెంట్‌పై పోలీసులు విజయవాడ కోర్టుకు తరలించారు. అక్కడ కోర్టు బయట ఆమెపై ఫిర్యాదు చేసిన రమేష్‌ను చూసి ఆగ్రహంతో ఊగిపోతూ బెదిరింపులకు దిగింది. నీ సంగతి చూస్తానంటూ మీదకు దూసుకెళ్లేందుకు యత్నించడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని తిరిగి జైలుకు తరలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్