వైఎస్ జగన్‌కు షాక్.. వల్లభనేని వంశీ సంచలన నిర్ణయం!

AP: వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రాజకీయాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. YCP ప్రభుత్వ హయాంలో చంద్రబాబుతో పాటు లోకేష్ లపై వంశీ వ్యక్తిగత దూషణలకు దిగారు. అయితే 2024 ఎన్నికల్లో వంశీ ఓడిపోవడంతో.. చంద్రబాబు సర్కార్ పలు కేసుల్లో ఆయనను జైలుకు పంపించింది. అయితే జైలు నుంచి విడుదలైన వంశీకి రాజకీయాలు సేఫ్ కాదని, వ్యాపారాలు చేసుకోవాలని ఆయన కుటుంబ సభ్యులు సూచించినట్లు సమాచారం. ఈ మేరకు వంశీ రాజకీయాల నుంచి తప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది.

సంబంధిత పోస్ట్