కావలి: రేపు ఎమ్మెల్యే చేతుల మీదుగా పలు కార్యక్రమాలు

కావలి పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రేపు ఉదయం 9 గంటలకు, నూతనంగా నియమితులైన అంగన్వాడీ సిబ్బందికి నియామక పత్రాలను కావలి ఎమ్మెల్యే క్రిష్ణారెడ్డి చేతులమీదుగా అందజేయనున్నారు. అలాగే ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం కూడా ఎమ్మెల్యే చేతులమీదుగా జరగనుంది. ఈ మేరకు ఎమ్మెల్యే కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన ద్వారా తెలియజేసింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్