కోటంరెడ్డి జన్మదిన వేడుకలు జరిపిన జనసేన నాయకులు

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆయన జన్మదినం సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధర్ రెడ్డి, డైరెక్టర్ గునుకుల విజయలక్ష్మి తదితరులు 2000 గుడ్డ సంచులు పంపిణీ చేసి, ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలని ప్రజలకు సందేశమిచ్చారు. అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ప్రజల మనిషి, హ్యాట్రిక్ ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్