10న నెల్లూరుకు ముఖ్యమంత్రి... ఏర్పాట్లు పరిశీలన

ఈనెల 10వ తేదీ శుక్రవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లా పర్యటనకు వస్తున్నట్లు పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ తెలిపారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో మంత్రి నారాయణ బుధవారం రాత్రి నెల్లూరు చేరుకొని, జిల్లా కలెక్టర్, ఎస్పీ, కమిషనర్, మెప్మా పీడీలతో కలిసి మైపాడు గేట్ సెంటర్ వద్ద ఉన్న స్మార్ట్ స్ట్రీట్ కంటైనర్ దుకాణాలను పరిశీలించారు.

సంబంధిత పోస్ట్