నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ. నందన్ ఆదేశాల మేరకు, శనివారం అల్లిపురం టిడ్కో గృహ సముదాయంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 అంగీకార్ 2025 పై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సముదాయంలో నివసించే ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెడికల్ క్యాంపు కూడా నిర్వహించారు.