నెల్లూరు: లెక్చరర్స్ కాలనీలో ప్రమాదకరంగా గుంట

నెల్లూరు లెక్చరర్స్ కాలనీలో టెలిఫోన్ స్తంభాలు, వైర్లు లాగేందుకు తవ్విన గుంతల వల్ల వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. వేద వ్యాస స్కూల్ పాయింట్ సమీపంలో లైట్లు లేకపోవడంతో చీకటిగా మారి ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్