నెల్లూరు: భువనేశ్వరి దేవి సన్నిధి లో సామూహిక చండీ హోమం

నెల్లూరు మూలాపేటలోని భువనేశ్వరి సమేత శ్రీ మూలస్థానేశ్వర స్వామి వారి దేవస్థానంలో శ్రీ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా ఆదివారం అమ్మవారి దర్శనానికి, ప్రదక్షిణలకు భక్తులు భారీగా తరలివచ్చారు. ఉదయం 9 గంటలకు ఆలయంలో సామూహిక చండి హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ హోమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్