వరికుంటపాడు: తెలుగుదేశం పార్టీ సభ్యత నమోదు ప్రారంభం

వరికుంటపాడు మండల కేంద్రంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ మండల అధ్యక్షులు చండ్రా మధుసూదన్ రావు ఆధ్వర్యంలో శనివారం టిడిపి సభ్యత్వ నమోదు కార్యక్రమం ప్రారంభించారు. మండలంలోని టిడిపి నాయకులు కార్యకర్తలు అభిమానులు కార్యాలయంలో రూ. 100 రుసుము చెల్లించి సభ్యత్వాన్ని నమోదు చేసుకున్నారు. తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని నాయకులు అన్నారు.

సంబంధిత పోస్ట్