ఎమ్మెల్యే దగ్గుబాటి నీ ఆహ్వానించిన కురుబ సంఘం నేతలు

నవంబర్ 8న కళ్యాణదుర్గం పట్టణంలో జరగనున్న కనకదాస విగ్రహావిష్కరణ, 538వ జయంతి ఉత్సవాలకు అనంతపురం శాసనసభ్యులు దగ్గుపాటి ప్రసాద్‌ను సోమవారం అనంతపురంలో కలసి ఆహ్వానించారు ఉమ్మడి అనంతపురం జిల్లా కురుబ సంఘం నాయకులు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యేకు పుష్పగుచ్ఛాలు అందజేసి, ఉత్సవాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై, కనకదాస విగ్రహాన్ని ఆవిష్కరించాలని సంఘం నాయకులు కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్