తమిళనాడులోని జ్యోతిర్లంగాన్ని దర్శించుకున్న కేతిరెడ్డి

కార్తీకమాసం రెండవ సోమవారం సందర్భంగా, ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి, ఆయన సతీమణి సుప్రియ సోమవారం తమిళనాడులోని రామేశ్వరం రామనాథ్ జ్యోతిర్లింగాన్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా వారు స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్శన కార్తీకమాసంలో ఆధ్యాత్మిక ప్రాధాన్యతను సంతరించుకుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్