అనంతపురంలో పర్యటించిన మంత్రి సత్య కుమార్

అనంతపురములోని శ్రీ చిరంజీవి రెడ్డి కళాశాల ప్రాంగణంలో గౌరవ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పిలుపు మేరకు "నమో వనం – అమ్మ" పేరుతో నిర్వహించిన మొక్కలు నాటే కార్యక్రమంలో మంత్రి సత్య కుమార్ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరుతో ఒక మొక్క నాటి, దానిని సంరక్షించడం ద్వారా సమాజానికి మేలు చేయవచ్చని, ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్ తరాలకు మంచి వాతావరణాన్ని అందిస్తాయని ఆయన తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్