రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్ రెడ్డిని గురువారం హిందూపురం మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్, మాజీ మంత్రి శంకర్ నారాయణ రాజమండ్రి సెంట్రల్ జైల్లో భేటీ అయ్యారు. లాయర్ సమక్షంలో మిథున్ రెడ్డిని కలిసి కొద్దిసేపు చర్చించారు. ఏపీ లిక్కర్ స్కాం లో మిథున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే.