హిందూపురం: అవార్డులు పొందిన ఉపాధ్యాయులకు సన్మానం

హిందూపురం మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న పలువురు ఉపాధ్యాయులకు ఇటీవల జిల్లా స్థాయి అవార్డులు లభించాయి. ఈ సందర్భంగా, శనివారం ఎంఈఓ ఎస్ గంగప్ప, ప్రసన్నలక్ష్మి అవార్డు గ్రహీత ఉపాధ్యాయులను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణను ఆదర్శంగా తీసుకోవాలని ఉపాధ్యాయులకు ఎంఈఓలు సూచించారు.

సంబంధిత పోస్ట్