హిందూపురం: మిథున్ రెడ్డితో వేణు రెడ్డి ములాకత్

శుక్రవారం, హిందూపురం వైకాపా నాయకుడు గుడ్డంపల్లి వేణు రెడ్డి, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం తో కలిసి రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా హిందూపురం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన పరిణామాల గురించి మిథున్ రెడ్డికి వేణు రెడ్డి వివరించినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్