పరిగి: భక్తి శ్రద్ధలతో దీపోత్సవం...

పరిగి మండలం ఊటుకూరు గ్రామంలోని మహిళలు శనివారం దండు మరిగమ్మ దేవస్థానం నుండి చిలుమత్తూరు కనుమ శ్రీలక్ష్మీ నరసింహ స్వామికి భక్తి శ్రద్ధలతో దీపోత్సవం నిర్వహించారు. ఊటుకూరు నుండి చిలుమత్తూరు కనుమ శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవాలయం వరకు జ్యోతులను తీసుకెళ్లి, స్వామికి జ్యోతుల ఉత్సవం నిర్వహించి ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్