బ్రహ్మకుమారీస్ ఆధ్వర్యంలో రాఖీ పండుగ

సోమందేపల్లి మండల కేంద్రంలో సొమవారం ఓం శాంతి ధ్యాన మందిరం లో రాఖీ పండుగ వేడుకలు జరిగాయి. ఉరుకుల పరుగుల జీవీతంలో బ్రహ్మ కుమారీస్ నిర్వహిస్తున్న ఓం శాంతి ధ్యాన మందిరంలో మనస్సు ప్రశాంతత ఉంటుందని మనిషికి బ్రతకడానికి ఆరోగ్యం, మనశ్శాంతి చాలా ముఖ్యమని ప్రతీ ఒక్కరు ఎదుటి మహిళను తన సోదరిలా, మహిళాను అమ్మ లాగా భావించాలని ఎస్సై రమేష్ బాబు, సిసి హరి అన్నారు. అనంతరం బ్రహ్మకుమారీస్ వారిద్దరికీ రాఖీలు కట్టారు. ఎస్సై కు జ్ఞాపిక ను సిసి హరి చేత అందించారు,

సంబంధిత పోస్ట్