తలుపుల: హంద్రీనీవా కాలువకు గండి

తలుపుల మండలం కొండారెడ్డి చెరువు సమీపంలో హంద్రీనీవా కాలువకు గండి పడటంతో, కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ ఆదేశాల మేరకు టీడీపీ నాయకులు రంగంలోకి దిగారు. కదిరి మార్కెట్ యార్డ్ మాజీ ఛైర్మన్ గరికపల్లి రామకృష్ణారెడ్డి, తలుపుల సొసైటీ అధ్యక్షుడు ఓబులరెడ్డి, టీడీపీ నేత రాజకుమార్ నాయుడు ట్రాక్టర్ల సహాయంతో ఇసుక మూటలు తరలించి, కాలువ గండిని పూడ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్