ఎంపిడివోగా శ్రీనివాసులు బాధ్యతలు

నల్లమాడ మండల నూతన ఎంపిడివోగా గంధంనేని శ్రీనివాసులు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి, మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిలను అనంతపురంలోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించారు. నల్లమాడ మండల ప్రజలకు అందుబాటులో ఉండి, అభివృద్ధికి కృషి చేయాలని ఈ సందర్భంగా ఎంపిడివో శ్రీనివాసులు గారికి ఎమ్మెల్యే, మాజీ మంత్రి సూచించారు.

సంబంధిత పోస్ట్