శ్రీ సత్యసాయి జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా వెంకటేశ్వర్లు బాధ్యతలు

శ్రీ సత్యసాయి జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐగా వెంకటేశ్వర్లు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో గోరంట్ల ఎస్.ఐగా పనిచేసి, గుత్తికి బదిలీ అయిన ఆయన, పదోన్నతిపై తిరిగి శ్రీ సత్యసాయి జిల్లాకు వచ్చారు.

సంబంధిత పోస్ట్