పుట్లూరు: వైసీపీ జిల్లా కమిటీలో భూమిరెడ్డి సునీతమ్మకు చోటు

అనంతపురం జిల్లా వైసీపీ కమిటీలో పుట్లూరు మండలానికి చెందిన భూమిరెడ్డి సునీతమ్మకు చోటు దక్కింది. సెక్రటరీ ఆర్గనైజేషనల్ ఆమె శనివారం నియమితులయ్యారు. ఈ మేరకు కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు విడుదల చేసింది. గతంలో వైసీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శిగా, పుట్లూరు ఎంపీటీసీగా, శింగనమల మార్కెట్ యార్డ్ చైర్మన్ భూమిరెడ్డి సునీత పనిచేశారు.

సంబంధిత పోస్ట్