నరసన్నపేట శిక్షకరణ సంఘ అధ్యక్షునిగా సదాశివుని రాంబాబు

ఆదివారం నరసన్నపేటలోని శిష్టకరణ సంఘ భవనంలో జరిగిన ఎన్నికలలో నరసన్నపేట మండల శిష్టకరణ సంఘం అసోసియేషన్ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. ఈ ఎన్నికలలో సదాశివుని రాంబాబు అధ్యక్షులుగా, ఎం వి జె మోహన్ రావు అసోసియేట్ ప్రెసిడెంట్ గా, రఘుపాత్రుని శ్రీధర్, ఏపీవి రమణ మూర్తి ఉపాధ్యక్షులుగా, రఘుపాత్రుని గోవిందరావు ప్రధాన కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సంఘ సభ్యులు ఈ ఎన్నికలలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్