సారవకోట: శాకంబరీగా దర్శనమిచ్చిన దుర్గమ్మ

సారవకోట మండల కేంద్రంలో దేవీ నవరాత్రుల సందర్భంగా ఏడవ రోజు శాకాంబరీ దేవిగా 'ఉజ్జయిని మాత'ను ఆలయ అర్చకులు జోష్యుల శ్రీనివాస్ శర్మ అలంకరించారు. ఆదివారం భక్తులు ఈ రూపాన్ని దర్శించి పూజలు నిర్వహించనున్నారు. అర్చకులు శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ, శరన్నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని, పూజల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్