అన్యాయానికి గురైన కార్యకర్తకు డిజిటల్ బుక్ భరోసా

గ్రామాల్లో కూటమి నాయకుల కక్షలు, వేధింపులకు డిజిటల్ బుక్ భరోసాగా నిలిచి కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం నింపుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజా వ్యతిరేఖ విధానాలపై ప్రజల తరపున చేసిన ప్రతీ నిరసన కార్యక్రమం విజయవంతం చేశామని, గ్రామాల్లో జరిగిన సంఘటనలను ఎప్పటికప్పుడు నమోదు చేయాలని సూచించారు. డిజిటల్ బుక్ వినియోగంపై కార్యకర్తల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలి.

సంబంధిత పోస్ట్