శ్రీకాకుళం జూనియర్ లెక్చరర్ల సంఘ అధ్యక్షునిగా హెచ్ మల్లేష్

శ్రీకాకుళం జిల్లా జూనియర్ లెక్చరర్ అసోసియేషన్ అధ్యక్షులుగా డాక్టర్ హెచ్ మల్లేష్ ఆదివారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శ్రీకాకుళం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగిన కార్యవర్గ ఎన్నికల్లో ఈ ఫలితాలు వెలువడ్డాయని ఎన్నికల అధికారి నారాయణరావు తెలిపారు. ఉపాధ్యక్షులుగా బి వెంకట మోహన్, కార్యదర్శిగా ఎన్ రమేష్, జాయింట్ సెక్రటరీగా పెనుగుదురు ప్రసాదరావు కూడా ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులను కూడా నియమించడం జరిగింది.

సంబంధిత పోస్ట్