శ్రీకాకుళం: కోడి రామ్మూర్తి స్టేడియం అభివృద్ధికి వినతి

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలోని కోడి రామ్మూర్తి స్టేడియం నిర్మాణ పనులు, అభివృద్ధికి సహకారం అందించాలని ఎమ్మెల్యే గోండు శంకర్రావు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆదివారం ఉదయం విజయవాడలో కలిసి వినతిపత్రం సమర్పించారు. స్టేడియం అభివృద్ధి తో పాటు, శ్రీకాకుళం-ఆముదాలవలస రహదారి అభివృద్ధికి కూడా కృషి చేయాలని కోరారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సానుకూలంగా స్పందించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్