ఆముదాలవలసలో శుక్రవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం స్థానిక 16 వార్డ్ వరదా వారి క్వార్టర్స్ ఏరియాలో జరిగినది ఈ కార్యక్రమంలో ఆముదాలవలస మున్సిపల్ కమిషనర్ తమ్మినేని రవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అమలు చేయడం జరుగుతుంది అని అన్నారు. కార్య క్రమంలో సచివాలయం సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.