పొందూరు: శివ నామస్మరణతో మార్మోగిన శివాలయాలు

పొందూరు మండలంలోని పలు శివాలయాలలో రెండవ సోమవారం పురస్కరించుకుని భక్తులు పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు. గారపేటలోని శ్రీ గణేశ ఉమా స్పటిక లింగ దేవస్థానంలో భక్తులు శివ నామస్మరణ చేశారు. ఆనందాశ్రమ పీఠాధిపతి శ్రీనివాసనంద స్వామీజీ ఆలయ దర్శన సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని భక్తులకు సూచించారు. ఈ కార్యక్రమాలలో పలువురు భక్తులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్