జి సిగడాం: గిరి ప్రదర్శనలో పాల్గొన్న ఎమ్మెల్యే ఈశ్వర్ రావు

బుధవారం, జి. సిగడాం మండలం ఎందుర పంచాయతీలో కార్తీక పౌర్ణమి సందర్భంగా శ్రీ కైలాసేశ్వర గిరి ప్రదక్షణ కార్యక్రమం జరిగింది. ఎచ్చెర్ల శాసనసభ్యులు నడుకుదిటి ఈశ్వరరావు, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారు అమ్మవారిని, స్వామి వారిని దర్శించుకుని ఆలయ విశిష్టతను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సుమారు 10 వేల మందికి పైగా భక్తులు ఉదయం 5 గంటల నుండి గిరి ప్రదీక్షణ చేశారు. ఇది దైవ సంకల్పమని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్