జలుమూరు: శ్రీముఖలింగంలో వంశధార నదికి మంగళహారతి

జలుమూరు మండలం శ్రీముఖలింగంలో బుధవారం మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి వంశధార నదికి ప్రత్యేక పూజలు నిర్వహించి మంగళహారతులు అందజేశారు. బాలి యాత్ర ప్రారంభమవుతున్న సందర్భంగా కార్తీక పౌర్ణమి లో భాగంగా ఈ హారతి అందించినట్లు ఆమె తెలిపారు. బాలి యాత్ర ఘనంగా జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్