జలుమూరు: భక్తిశ్రద్ధలతో ఘనంగా శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం

జలుమూరు మండలం శ్రీముఖలింగం లోని ప్రసిద్ధ శైవ క్షేత్రం శ్రీముఖలింగేశ్వరుని గ్రామోత్సవం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శనివారం రాత్రి కార్తీక మాసం శుద్ధ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని స్వామివారి మూల విరాట్ లను పల్లకిలో ఆశీనులు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు ఆలయ అర్చకులు శేషాద్రి వెంకటాచలం తెలిపారు. అనంతరం స్వామివారిని పురవీధులలో తిరువీధి నిర్వహించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్