నరసన్నపేట మండలం చోడవరం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఇంజనీరింగ్ సహాయకులు ఢిల్లీ శ్వరరావు మంగళవారం తాగునీటి నమూనాలను సేకరించారు. స్థానిక హెచ్ఎం జి శ్రీనివాస్ సమక్షంలో నీటిని సేకరించి పరీక్షలు నిర్వహించారు. పరీక్షల వివరాలను విద్యార్థులకు తెలియజేశారు. తాగునీరు పరిశుభ్రంగా ఉందని నిర్ధారించి, నమూనాలను ల్యాబ్‌కు పంపనున్నట్లు తెలిపారు.