నరసన్నపేట: మధ్యవర్తిత్వంతోనే కేసుల రాజీకి పరిష్కారం

మధ్యవర్తిత్వంతోనే పెండింగ్లో ఉన్న కేసులను రాజీ చేసేందుకు పరిష్కారం లభిస్తుందని జూనియర్ సివిల్ జడ్జ్ ఎస్ వాణి తెలిపారు. సోమవారం నరసన్నపేట కోర్టు వద్ద ఆమె మాట్లాడుతూ ఇటీవల జరిగిన లోక్ అదాలత్ లో ఇంకా మిగిలిన కేసులను ఈ విధంగా పరిష్కరించవచ్చునని అన్నారు. దీనిపై అవగాహన కల్పించేందుకు న్యాయవాదులతో, పోలీస్ అధికారులతో అవగాహన ర్యాలీ పట్టణంలో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్