సారవకోట తాసిల్దార్ కార్యాలయ నూతన నిర్మాణానికి స్థల పరిశీలన

సారవకోట తహసిల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో, కొత్త నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి మంగళవారం తెలిపారు. ఇప్పటికే కోటి 70 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆర్ అండ్ బి ఆధ్వర్యంలో భవన నిర్మాణాన్ని చేపడుతున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్