పలాస: పండగ వేళల్లో భద్రత కల్పించడం అవసరం.. మాజీ మంత్రి ధర్మాన

హిందూ పండుగల సమయంలో భక్తులు ఆలయాలకు వెళ్లడం సహజమని, అయితే అలాంటి సమయాల్లో ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. శనివారం పలాసలో జరిగిన ఘటన స్థలానికి చేరుకున్న ఆయన, ముందస్తు జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే ప్రాణ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్