పాతపట్నం: రైతుల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం.. ఎమ్మెల్యే మామిడి

పాతపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ మొదటి సాధారణ సమావేశంలో ఎమ్మెల్యే మామిడి గోవిందరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. రైతుల సంక్షేమ, అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు. అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సభ్యులు అందరూ కలిసికట్టుగా రైతుల అభివృద్ధికి కృషి చేయాలని, వారి ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తగిన ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్