కోటబొమ్మాలి: ఎర్రన్నకు ఘనంగా నివాళులు అర్పించిన ఎమ్మెల్యేలు

కోటబొమ్మాలి మండలం నిమ్మాడ గ్రామంలో స్వర్గీయ దివంగత నేత కింజరాపు ఎర్రం నాయుడుకు పలువురు ఆదివారం ఘనంగా నివాళులు అర్పించారు. ఆమదాలవలస ఎమ్మెల్యే కూన రవికుమార్, శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్రావు ఎర్రన్న 13వ వర్ధంతి సందర్భంగా ఆయన సమాధి వద్దకు వెళ్లి నివాళి అర్పించారు. టిడిపి నాయకుడిగా గల్లి నుండి ఢిల్లీ దాకా పెరిగి కేంద్ర మంత్రిగా ఆయన పనిచేసిన తీరుపట్ల వారు కొనియాడారు.

సంబంధిత పోస్ట్