AP: శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన తొక్కిసలాట ఘటనపై స్థానిక ఎమ్మెల్యే గౌతు శిరీష తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకుని, హృదయ విదారక దృశ్యాలు చూసి ఆమె కన్నీరుమున్నీరయ్యారు. బాధిత కుటుంబాలను పరామర్శించి, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ దుర్ఘటనపై కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్ నంబర్ 08942 240557 ఏర్పాటు చేశారు.