విశాఖలో భీకర గాలులు.. నేల కూలుతున్న చెట్లు (వీడియో)

AP: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో విశాఖపట్నంలో భీకర గాలులు వీస్తున్నాయి. చెట్లు, హోర్డింగ్‌లు కూలిపోగా ద్వారకానగర్‌లో ఓ చెట్టు కారు మీద పడింది. ఈదురుగాలుల కారణంగా ద్విచక్ర వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నగరంలో ట్రాఫిక్ జామ్ ఏర్పడగా అధికారులు చర్యలు చేపట్టారు. ఉత్తరాంధ్ర మొత్తం భారీ వర్షాలు కురుస్తున్నాయి. సముద్ర తీరం అలజడిగా మారడంతో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు.

సంబంధిత పోస్ట్