AP: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన మైనర్ బాలిక సుగాలి ప్రీతి కేసును రాష్ట్ర ప్రభుత్వం సీఐడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసులో దోషులకు శిక్ష పడాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొంది. 2017 ఆగస్టులో కర్నూలు తాలూకా పీఎస్‌లో నమోదైన ఈ కేసును సీబీఐకి అప్పగిస్తూ హోంశాఖ ముఖ్యకార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఈ కేసును సీబీఐకి అప్పగించాలని గత కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నారు.