స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

AP: స్థానిక సంస్థల ఎన్నికలపై టీడీపీ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సంచలన వ్యాఖ్యలు చేశారు. అనంతపురం జిల్లా గుంతకల్లులో మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు ఎన్నికల్లో నామినేషన్ వేయకుండా చేస్తామని, టీడీపీలో చేరాలని సూచించారు. చేరకపోతే "తోకలు కత్తిరించి సున్నం పెడతాం" అని హెచ్చరించారు. నారా లోకేష్ రెడ్ బుక్ మూసినా, ఎన్నికల తర్వాత తాను రెడ్ బుక్ ఓపెన్ చేస్తానని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్