AP: కొందరు టీడీపీ ఎమ్మెల్యేలు చిన్న చిన్న లోపాలతో పెద్ద సమస్యలను కొనితెచ్చుకుంటున్నారు. పార్టీలో ద్వితీయ శ్రేణి నాయకులకు ఎమ్మెల్యేలు అందుబాటులో ఉండకపోవడంతో వారి మధ్య అంతరం పెరుగుతోంది. నెల్లూరు, ఉమ్మడి చిత్తూరు, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లోని కొందరు ఎమ్మెల్యేల తీరుపై సొంత పార్టీ నేతలే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు పుస్తకాలు రాయడం, మరికొందరు తమ స్థాయిని బట్టి అపాయింట్‌మెంట్లు ఇవ్వడం వంటి కారణాలతో పార్టీ నాయకులకు దూరంగా ఉంటున్నారు.