దసరా సెలవులు ప్రకటించిన ఏపీ ప్రభుత్వం.. ఎప్పటి నుంచి అంటే..!

AP: దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 2 వరకు మొత్తం 9 రోజుల పాటు దసరా సెలవులు ఉంటాయి. అక్టోబర్ 3నుంచి స్కూళ్లు తిరిగి ప్రారంభం కానున్నాయి. ప్రతి ఏడాది లాగే ఈసారి కూడా విద్యార్థులు, ఉపాధ్యాయులు కుటుంబాలతో కలిసి పండుగను హ్యాపీగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది.

సంబంధిత పోస్ట్