ఈ నెల 23న కూటమి ప్రభుత్వ తొలి వార్షికోత్సవ సభ

AP: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా 'సుపరిపాలన తొలి ఆడుగు' పేరుతో ఈ నెల 23న తొలి వార్షికోత్సవ సభ నిర్వహించనున్నారు. ఆ రోజు సాయంత్రం 5 గంటలకు వెలగపూడి సచివాలయం వెనుక ప్రాంతంలో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 12నే ఈ సభ జరగాల్సి ఉండగా, అహ్మదాబాద్ విమాన ప్రమాదం కారణంగా వాయిదా పడింది.

సంబంధిత పోస్ట్