జగన్‌ను తిడితే పదవులు వస్తాయని పోటీపడి మరీ తిడుతున్నారు: కాకాణి

మాజీ మంత్రి కాకాణి గోవర్దన్ రెడ్డి ఏపీ కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. జగన్‌ను తిడితే పదవులు వస్తాయని కొంతమంది నేతలు పోటీపడి మరీ నోరు పారేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నెల్లూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. ఇటీవల జరిగిన రైతు ఉద్యమాన్ని పోలీసులు అడ్డంపెట్టి నీరుగార్చాలని చూశారని, రాత్రి 1.29 గంటలకు వాట్సాప్ ద్వారా నోటీసులు పంపడం ప్రజాస్వామ్య విరుద్ధమని అన్నారు.

సంబంధిత పోస్ట్