రాజధాని మునిగిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారు: మంత్రి నారాయణ (వీడియో)

AP: కొంత మంది పని గట్టుకుని అమరావతి మునిగిపోతుందని దుష్ప్రచారం చేస్తున్నారని మంత్రి నారాయణ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కొండవీటి వాగు ప్రాంతాలను మంత్రి నారాయణ పరిశీలించారు. అమరావతి మునిగిపోతుందని ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశారు. వెస్ట్ బైపాస్ నిర్మాణంలో యుద్ధ ప్రాతిపదికన పనులు జరుగుతున్నాయని, కావాలంటే ప్రతిపక్షాలు వచ్చి చూసుకోవాలని స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్