ఇస్రో ఖాతాలో మరో విజయం

ఇస్రో నిర్వహించిన LVM3-M5 ప్రయోగం విజయవంతమైంది. ఈ రాకెట్‌ ద్వారా 4,410 కిలోల CMS-3 ఉపగ్రహంను 16.09 నిమిషాల్లో కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. ఇది భారత్‌ ప్రవేశపెట్టిన అతిపెద్ద ఉపగ్రహం. అంతరిక్ష రంగంలో మరో మైలురాయిగా నిలిచిన ఈ విజయం దేశ గర్వకారణం. ఇస్రో చైర్మన్‌ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు.

సంబంధిత పోస్ట్