AP: తిరుమలలో టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ గురువారం తనిఖీలు నిర్వహించారు. ఈనెల 24 నుంచి జరిగే వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులను ఆరా తీశారు. బహ్మోత్సవాలకు లక్షలాది మంది భక్తులు వస్తారని, వారికి క్వాలిటీ ఫుడ్ అందజేయడంపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. ఆహార నాణ్యతకు సంబంధించి భక్తుల నుంచి ఫీడ్ బ్యాక్ కూడా తీకుంటామని టీటీడీ ఈవో అనిల్‌కుమార్ సింఘాల్ స్పష్టం చేశారు.