వాహనమిత్ర దరఖాస్తుల స్వీకరణ.. అప్లికేషన్ ఫామ్ ఇదే

AP: వాహన మిత్ర పథకం కింద అర్హులైన ఆటో/క్యాబ్ డ్రైవర్లకు ఒక్కొక్కరికి రూ.15 వేలు రానున్నాయి. ఇందుకోసం ఆటో/క్యాబ్ డ్రైవర్లు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అర్హత ఉన్నవారు సెప్టెంబర్ 17 నుంచి 19వ తేదీ వరకు గ్రామ/వార్డు సచివాలయంలో అప్లై చేసుకోవాలి. ఈ పథకానికి సంబంధించిన దరఖాస్తు ఫారమ్ కూడా అందుబాటులోకి వచ్చింది. ఎంపికైన డ్రైవర్లకు అక్టోబర్‌లో రూ.15వేల చొప్పున ప్రభుత్వం నగదు జమ చేయనుంది.

సంబంధిత పోస్ట్