VIDEO: ఉధృతంగా ప్రవహిస్తున్న కుందూనది

AP: వైఎస్సార్ కడప జిల్లాలోని పెద్దముడియం మండలం వద్ద కుందూనది ఉధృతంగా ప్రవహిస్తోంది. వర్షాల కారణంగా నెమలిదిన్నె వంతెనపై నుంచి వరద నీరు ప్రవహించడంతో, బలపనూరు, ఉప్పలూరు, ఘర్షళూరు, జె.కొట్టాలపల్లి వంటి గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఈ నది ప్రవాహం పెరగడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్